విద్యార్థిని మిస్సింగ్ కేసు నమోదు
NEWS Dec 06,2024 08:55 am
మెట్ పల్లి పట్టణంలోని Wisdom High Schoolలో 10వ తరగతి చదువుతున చింతల అక్షర అదే స్కూల్ హాస్టల్లో ఉండి చదువుకుంటుంది. ఈ నెల 5న స్కూల్ నుండి బయటకు వెళ్లిన అమ్మాయి తిరిగి స్కూలుకు రాలేదని స్కూల్ నుండి సమాచారం ఇవ్వడంతో, తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు. పూర్తి వివరాలు రావాల్సి ఉంది.