అంబేద్కర్ 68వ వర్ధంతి
NEWS Dec 06,2024 06:36 am
మెట్‌పల్లి పట్టణంలో ఎస్సీ ఎస్టీ సంఘాల జేఏసీ కార్యాలయంలో బీఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బర్ల సాయన్న, ఉప అధ్యక్షులు, బడే లక్ష్మణ్, బాల్క శంకర్, ప్రధాన కార్యదర్శి మేకల హన్మండ్లు, నక్క సంజువ్ ఓజ్జాల బుచ్చిరెడ్డి, సురేందర్, కుర్మా దేవయ్య,సుధాకర్, జేఏసీ సభ్యులు పాల్గొన్నారు.