Logo
Download our app
అంబేద్క‌ర్ కు లోకేష్ నివాళి
NEWS   Dec 06,2024 04:01 am
సామాజిక వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమించి, అణగారిన వర్గాల ఆర్థిక, సామాజిక సాధికారికత కోసం తన జీవితం చివరి వరకూ పోరాటం చేసిన యోధుడు డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్. భారత రాజ్యాంగ పితామహుడు, భారతరత్న అంబేద్క‌ర్ వ‌ర్దంతి ఇవాళ‌. భార‌తీయ స‌మాజానికి ఆయ‌న చేసిన సేవ‌ల‌ను గుర్తు చేసుకుంటూ ఘ‌నంగా నివాళులు అర్పించారు మంత్రి నారా లోకేష్‌.
⚠️ You are not allowed to copy content or view source