సమగ్రశిక్ష అభియాన్ ఉద్యోగులకు మద్దతు
NEWS Dec 06,2024 06:38 am
సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు నేటి నుంచి జిల్లా కేంద్రంలో చేస్తున్న రిలే నిరాహార దీక్షకు సంపూర్ణ మద్దతిస్తున్నట్లు తపస్ మహిళా అధ్యక్షురాలు స్వరూప రాణి తెలిపారు. వారి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తపస్ నాయకులు మాధవి, రేఖ, సుమతి, సంగీత, విజయ, సంధ్య, వసంత, ఝాన్సీ, తదితరులు పాల్గొన్నారు.