కొత్త ఎయిర్‌క్రాఫ్ట్ చట్టానికి ఆమోదం
NEWS Dec 06,2024 03:41 am
90 ఏళ్ల నాటి ఎయిర్‌క్రాఫ్ట్ చట్టం స్థానంలో భారతీయ వాయుయన్ విధేయక్ ని పార్లమెంట్ ఆమోదించింది. భారతీయ వాయుయన్ విధేయక్ 2024 రాజ్యసభలో మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. దీనికి ముందుగా ఆగస్టు 9న లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు రిడెండెన్సీలను తొలగించి, ఎయిర్‌క్రాఫ్ట్ చట్టం, 1934 స్థానంలో 21 సార్లు సవరించబడింది.