Logo
Download our app
శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 2.97 కోట్లు
NEWS   Dec 06,2024 03:14 am
తిరుమ‌ల శ్రీ‌వారిని 46,957 మంది భ‌క్తులు ద‌ర్శించుకున్నారు. 21,560 మంది త‌ల‌నీలాలు స‌మ‌ర్పించారు. శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 2.97 కోట్లు వ‌చ్చింది. ప్ర‌స్తుతం టీబీసీ వ‌ర‌కు లైన్ కొన‌సాగుతోంది. ఇక స‌ర్వ ద‌ర్శ‌నం కోసం భ‌క్తుల‌కు స్వామి వారి ద‌ర్శ‌నానికి 18 గంట‌ల‌కు పైగా స‌మ‌యం ప‌ట్టనుంద‌ని ఈవో వెల్ల‌డించారు.
⚠️ You are not allowed to copy content or view source