అల్లు అర్జున్ పై కేసు నమోదు
NEWS Dec 06,2024 03:02 am
పుష్ప -2 ది రూల్ హీరో అల్లు అర్జున్ కు బిగ్ షాక్ తగిలింది. ఆయనపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు సెంట్రల్ డీసీపీ ఆకాన్స్ యాదవ్ . చిత్ర యూనిట్ , అల్లు అర్జున్ తో పాటు సంధ్య థియేటర్ యజమాని, హీరో సెక్యూరిటీ వింగ్ పై చిక్కడపల్లి స్టేషన్ లో 105, 118(1)r/w3(5) BNS చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.