బాధ్యతలు స్వీకరిస్తూ.. భరోసా ఇస్తూ..
NEWS Dec 05,2024 05:24 pm
TGPSC ఛైర్మన్‌గా మాజీ ఐఏఎస్ బుర్రా వెంకటేశం బాధ్యతలు స్వీకరించారు. అభ్యర్థులకు పూర్తి విశ్వాసం కలిగించడం తన బాధ్యత అన్నారు. వాయిదాలు ఉండవని, అలాంటి ఆలోచనలు ఉంటే తొలగించుకోండన్నారు. డీఎస్సీ ఫలితాలు 60 రోజుల్లో ఇవ్వగలిగినట్లు తెలిపారు. Tgpsc రిజల్ట్స్ కూడా అనుకున్న టైమ్ లో ఇస్తామన్నారు. నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం చేయాలనే మూడున్నర ఏళ్ల సర్వీస్ ను వదులుకొని వచ్చినట్లు తెలిపారు.