Logo
Download our app
మెట్ పల్లి యూత్ కాంగ్రెస్ మైనార్టీ జనరల్ సెక్రెటరీగా తైసీన్ ఖాన్
NEWS   Dec 05,2024 04:42 pm
మెట్ పల్లి యూత్ కాంగ్రెస్ మైనార్టీ జనరల్ సెక్రెటరీగా పట్టణానికి చెందిన మొహమ్మద్.తైసీన్ ఖాన్ గెలుపొందారు. కాంగ్రెస్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. తన ఎన్నికకు సహకరించిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పలువురు అతడికి అభినందనలు.శుభాకాంక్షలు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source