Logo
Download our app
అంతర్జాతీయ కరాటేలో జపాన్ బ్రౌన్ బెల్ట్ సాధించిన కరాటే విద్యార్థులు
NEWS   Dec 05,2024 04:40 pm
మెట్ పల్లి మండలానికి చెందిన 9 మంది కరాటే విద్యార్థులకు జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ స్టేట్ ప్రధాన శిక్షకులు రాపోలు సుదర్శన్ ఆధ్వర్యంలో ప్రశంసా పత్రాలు, బెల్టులను అందజేశారు. కార్యక్రమంలో జగిత్యాల జిల్లా ప్రధాన శిక్షకులు ప్రవీణ్ కుమార్, కరాటే శిక్షకులు వంశీ నాయుడు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source