Logo
Download our app
అక్రమ ఇసుక లారీని పట్టుకొన్స సీఐ నిరంజన్ రెడ్డి
NEWS   Dec 05,2024 04:38 pm
మెట్ పల్లి పట్టణ శివారులోని హెచ్పి పెట్రోల్ బంకు వద్ద వాహనములు తనిఖీ చేస్తుండగా మేడిపల్లి మండలం దమ్మన్నపేట గ్రామము నుండి నిజామాబాదుకు అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీని పట్టుకున్నారు సీఐ నిరంజన్ రెడ్డి. లారీపై డ్రైవర్ పై కేసు నమోదు చేసి కోర్టుకు పంపించినట్టు సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source