Logo
Download our app
ప్రజాపాలన - ప్రజా విజయోత్సవ సభ
NEWS   Dec 05,2024 05:04 pm
నిజామాబాద్ ప్రధాన బస్ స్టాండ్ వద్ద ప్రజాపాలన - ప్రజా విజయోత్సవ సభ ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. తెలంగాణలో గత ఏడాది డిసెంబర్ 9న ప్రారంభించిన మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీకి మంచి డిమాండ్ పెరిగిందని హర్షం వ్యక్తం చేశారు.
⚠️ You are not allowed to copy content or view source