Logo
Download our app
20వ రోజుకి జీడిపిక్కల కార్మికుల ధర్నా
NEWS   Dec 05,2024 02:34 pm
మూసివేసిన ఫ్యాక్టరీని తెరిపించి తమకు ఉపాధి కల్పించాలని ఏలేశ్వరం మండలంలోని చిన్నింపేట జీడిపిక్కల ఫ్యాక్టరి కార్మికులు ధర్నా గురువారం 20 వ రోజు చేరుకుంది. ఈ ధర్నా శిబిరాన్ని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, వర్కింగ్ కమిటీ సభ్యులు రొంగల ఈశ్వరరావు సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ వెంటనే ఫ్యాక్టరీని తెరిపించి 409 మంది కార్మికులకు ఉపాధి కల్పించాలన్నారు
⚠️ You are not allowed to copy content or view source