Logo
Download our app
వేగ జ్యుయ‌ల‌రీని ప్రారంభించిన బాల‌య్య‌
NEWS   Dec 05,2024 01:58 pm
ఏపీ, తెలంగాణ‌లలో విస్త‌రించిన వేగ ఆభ‌ర‌ణాల షో రూంను కాకినాడ‌లో ప్ర‌ముఖ న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ న‌టి సంయుక్త మీన‌న్ తో క‌లిసి ప్రారంభించారు. పుట్టినరోజు నుంచి ప్రతి వేడుకకు మన అమ్మాయికి కొనే బంగారం విలువ ఆమె వయసు తోపాటు పెరుగుతూ వస్తుందని, బంగారమంటే ఖర్చుమాత్రమే కాదని అది భవిష్యత్తు తరాలకు సంపద అన్నారు బాల‌య్య‌.
⚠️ You are not allowed to copy content or view source