పుష్ప 2 మూవీ బ్లాక్ బస్టర్
NEWS Dec 05,2024 11:19 am
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప 2 మూవీ ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అల్లు అర్జున్, రష్మిక మందన్నా, శ్రీలీల దుమ్ము రేపారు. రావు రమేష్, ప్రకాశ్ రాజ్ బెస్ట్ పర్ ఫార్మెన్స్ ఇచ్చారు. ముఖ్యంగా జాతర ఎపిసోడ్ సినిమాకి హైలెట్ గా నిలిచింది. పాన్ ఇండియాలో బ్లాక్ బస్టర్ కొట్టారు నిర్మాతలు నవీన్ , రామ్ ఎర్నేని.