17న ఏపీకి ద్రౌపది ముర్ము రాక
NEWS Dec 05,2024 11:13 am
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డిసెంబర్ 17న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రానున్నారు. మంగళగిరి లోని ఎయిమ్స్ ను సందర్శించారు. ప్రెసిడెంట్ రాక సందర్భంగా ఏర్పాట్లలో నిమగ్నమైంది ప్రభుత్వం. ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లోని వైద్య కళాశాల స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరవుతారని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ వెల్లడించారు.