CMRF చెక్కులు పంపిణీ
NEWS Dec 05,2024 02:27 pm
కామారెడ్డి జిల్లా పిట్లం మండలానికి చెందిన పలువురు పేదలు అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందడం జరిగింది.. వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని(CMRF చెక్కులు) ఈరోజు పిట్లం మండలం కేంద్రంలోని మార్కెట్ యార్డులో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు పంపిణీ చేశారు.