14న సాగు నీటి సంఘాల ఎన్నికలు
NEWS Dec 05,2024 10:36 am
సాగు నీటి సంఘాల ఎన్నికలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు. డిసెంబర్ 14న ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. ఈ ఎన్నికలను మూడు విడతలుగా నిర్వహించనున్నట్లు తెలిపారు. గత వైసీపీ పాలనలో ఎక్కడా ఒక్క తట్ట మట్టి కూడా పూడిక తీయలేదని ఆరోపించారు.