Logo
Download our app
ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు
NEWS   Dec 05,2024 02:25 pm
ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమాల్లో భాగంగా రిజర్వ్ ఇన్స్పెక్టర్ రామ్ నిరంజన్ ఆధ్వర్యంలో నిర్మల్ పట్టణంలోని విన్నర్ స్కూల్ విద్యార్థులకు గురువారం ఒపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించచారు. విద్యార్థిని, విద్యార్థులకు పోలీస్ శాఖలో వినియోగిస్తున్న ఆయుధాలు,బాంబు డిస్పోజల్ సామాగ్రి వాటి వినియోగం పట్ల అవగాహన కల్పించారు. పోలీస్ ప్రజలకు అందిస్తున్న సేవలు, అత్యవసర సమయాలలో డయల్ -100 పై వివరించారు.
⚠️ You are not allowed to copy content or view source