Logo
Download our app
శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఉత్సవ కమిటీ మెంబర్‌గా మోకా
NEWS   Dec 05,2024 02:24 pm
అమలాపురం పట్టణంలో పెళ్లిళ్ల వెంకన్నగా పేరుగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులుగా బిజెపి నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు నియమితులయ్యారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షులు యాళ్ళ దొరబాబు శుభాకాంక్షలు తెలిపారు. పలువురు నాయకులు సుబ్బారావు కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. తన నియామకం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
⚠️ You are not allowed to copy content or view source