Logo
Download our app
వర్ని మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా హర్ష వర్ధన్ ఎన్నిక
NEWS   Dec 05,2024 08:10 am
వర్ని మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా హర్ష వర్ధన్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా హర్ష వర్ధన్ మాట్లాడుతూ.. యువజన కాంగ్రెస్ను వర్ని మండలంలో పటిష్టం చేస్తానని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామాలలో వివరిస్తానని తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source