పుష్ప 2: ది రూల్ - పీక్ సీన్స్
NEWS Dec 05,2024 05:28 am
పుష్ప 2లో హైలైట్ సీన్స్ చెప్పాలంటే..
▪️ సీఎంతో పుష్ప ఈగో క్లాష్ అయ్యే సీన్
▪️ ఎర్రచందనం ఇంటర్నేషనల్ బార్డర్ దాటించే ఎపిసోడ్
▪️ జాతరలో అమ్మవారి గెటప్పుతో పుష్ప డ్యాన్స్
▪️ ఫహద్ ఫాజిల్‌కి పుష్ప సారీ చెప్పే సీన్, దాని తర్వాత సీన్
▪️ రౌడీల మెడలు కొరికి చంపే ఫైట్