పుష్ప 2: ది రూల్ - షార్ట్ రివ్యూ
NEWS Dec 05,2024 06:22 am
ఈసారి పుష్పరాజ్ పాత్రను మరింత పదునుగా మలిచారు. జాతర ఎపిసోడ్, అల్లు అర్జున్ నటన హైలైట్. పుష్పగా విశ్వరూపం చూపించి తన పాత్రలో జీవించాడు. చాలా సీన్లలో సుకుమార్ క్రియేటివిటీ మామూలుగా లేదు. సుకుమార్ దర్శకత్వం, బాణీలు, ఫైట్లు అద్భుతం. మొత్తం మీద, ఇది బాక్సాఫీస్‌పై ‘వైల్డ్ ఫైర్’లా దూసుకెళ్తుంది. ఫినాలేలో ‘పుష్ప 3’ కోసం ఆసక్తికరమైన ముగింపు ఇచ్చారు. తగ్గేదేలే!
రేటింగ్: 3.5 / 5