Logo
Download our app
బ‌న్నీ ఫ్యాన్స్ పుష్ప‌2 రిలీజ్ సంద‌డి
NEWS   Dec 05,2024 05:09 am
కామారెడ్డి పుష్ప2 మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. 12 వేల థియేటర్లు పుష్ప టు మూవీ రిలీజ్ చేయడం జరిగిందని అల్లు అర్జున్ ఫ్యాన్స్ తెలిపారు. అల్లు అర్జున్ పుష్ప2 మూవీలో కాళికాదేవి అవతారంలో నటించింది ఆనందంగా ఉందని తెలిపారు. ట్రైలర్ రిలీజ్ చేసిన సందర్భంగా బెనిఫిట్ షోలో ఒక టికెట్ ధర 600 రూపాయలు పెట్టి 440 మంది ప్రేక్షకులు పుష్ప2 మూవీ వీక్షించారు.
⚠️ You are not allowed to copy content or view source