విపత్తుల నిర్వహణపై ఫోకస్ పెట్టాలి
NEWS Dec 04,2024 08:34 pm
విపత్తుల నిర్వహణపై జిల్లాల కలెక్టర్లు ఫోకస్ పెట్టాలని స్పష్టం చేశారు మంత్రి వంగలపూడి అనిత. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 219 మల్టీపర్పస్ సైక్లోన్ సెంటర్లలో వసతుల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. తుపాను షెల్టర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లలో ఉన్న ముందస్తు హెచ్చరికలను పంపే వ్యవస్థ (ఈడబ్ల్యూడీఎస్) సైరన్ అలారమ్ సిస్టం పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామన్నారు.