గాడి తప్పిన యూనస్ పాలన
NEWS Dec 04,2024 08:11 pm
బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షురాలు షేక్ హసీనా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆపద్దర్మ అధ్యక్షుడిగా ఉన్న ముహమ్మద్ యూనస్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పాలనా పరంగా పూర్తిగా వైఫల్యం చెందారని ఆరోపించారు. ఒక రకంగా మారణ హోమానికి ఆయన కారకుడయ్యాడని మండిపడ్డారు. తనతో పాటు చెల్లెల్ని హతం చేసేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు .