Logo
Download our app
పుష్ప‌-2 వ‌ర‌ల్డ్ ఫైర్ మూవీ సూప‌ర్
NEWS   Dec 04,2024 08:09 pm
అంద‌రి అంచ‌నాలు త‌ల‌కిందులు చేస్తూ ప్ర‌పంచ వ్యాప్తంగా మ‌రింత ఉత్కంఠ‌ను రేపింది సుకుమార్ తీసిన పుష్ప‌-2 ది రూల్. ఓవ‌ర్సీస్ లో పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది. డైన‌మిక్ డైరెక్ట‌ర్ స్కీన్ పండించిన విధానం, అల్లు అర్జున్ న‌ట‌న‌, ర‌ష్మిక మంద‌న్నా హావ భావాలు సినిమాకు హైలెట్ గా మార‌నున్నాయి. ప్ర‌త్యేకించి స్పెష‌ల్ సాంగ్ లో శ్రీ‌లీల మెస్మ‌రైజ్ చేసింది.
⚠️ You are not allowed to copy content or view source