Logo
Download our app
చంద్రప్రభ వాహనంపై సిరుల తల్లి
NEWS   Dec 04,2024 08:07 pm
శ్రీ పద్మావతి అమ్మ వారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అమ్మవారు దర్బార్ కృష్ణుడి అలంకారంలో చంద్రప్రభ వాహనంపై దర్శనం ఇచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు అభయమిచ్చారు. కర్పూర హారతులు సమర్పించి ప‌ద్మావ‌తిని సేవించుకున్నారు.
⚠️ You are not allowed to copy content or view source