తిరుమలలో రీల్స్ చేస్తే జైలుకే
NEWS Dec 04,2024 08:05 pm
టీటీడీ ఈవో జె. శ్యామల రావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తిరుమలలో ఎవరైనా రీల్స్ చేసేందుకు ప్రయత్నం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి నిత్యం వేలాది మంది శ్రీవారి, అమ్మ వారిని దర్శించు కునేందుకు వస్తుంటారని తెలిపారు.కొందరు పవిత్రతకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్నారని, ఇది తమ దృష్టికి వచ్చిందని స్పష్టం చేశారు. జైలుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు.