Logo
Download our app
స‌త్తా చాటిన విద్యార్థుల‌కు కంగ్రాట్స్
NEWS   Dec 04,2024 08:02 pm
మంత్రి వంగ‌ల‌పూడి అనిత కత్తిసాము పోటీలలో ప్రతిభ చాటిన చిన్నారులను ప్రశంసించారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోటీలలో అండర్ 19 విభాగంలో విద్యార్థులు హాదసాగ్రేసి ( సిల్వర్ మెడల్), షేక్ జాస్మిన్ (సిల్వర్ మెడల్), ఎల్. వివేక్ రాజ్ గ్రూప్ ఈవెంట్ లో సిల్వర్ మెడల్స్ సాధించడం గర్వ కారణమన్నారు.
⚠️ You are not allowed to copy content or view source