Logo
Download our app
అగ్నిమాప‌క శాఖ ప‌ని తీరుపై ఫైర్
NEWS   Dec 04,2024 07:42 pm
అగ్ని మాప‌క శాఖ ప‌నితీరుపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. ఎన్ బీ సీ మార్గదర్శకాలు గాలికి వదిలేసి భద్రత ప్రమాణాలు పాటించని భవన నిర్మాణాలకు విచ్చలవిడిగా అనుమతులు ఇవ్వ‌డంపై మండిప‌డ్డారు. ఎన్ఓసీలు ఇచ్చే నేపథ్యంలో చేస్తోన్న అక్రమాలను ఉపేక్షించబోనని హోంమంత్రి హెచ్చరించారు.
⚠️ You are not allowed to copy content or view source