Logo
Download our app
పర్యాటకుల గమ్య స్థానంగా ఏపీ
NEWS   Dec 04,2024 07:40 pm
ఏపీ ప‌ర్యాట‌కుల గ‌మ్య స్థానంగా మార బోతోంద‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి కందుల దుర్గేష్. అఖండ గోదావరి, గండికోట ప్రాజెక్టుల జనవరిలో పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. ప్రతిష్టాత్మకంగా హేవలాక్ వంతెన పునర్నిర్మాణం, అధ్యాత్మిక కేంద్రంగా పుష్కర్ ఘాట్ అభివృద్ధి చేయాలని, ఎకో టూరిజం సెంటర్ గా కడియం నర్సరీని తీర్చిదిద్దాలని అన్నారు.
⚠️ You are not allowed to copy content or view source