కోరుట్ల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ మైనార్టీ వైస్ ప్రెసిడెంట్ గా సల్మాన్
NEWS Dec 05,2024 05:29 am
కోరుట్ల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ మైనార్టీ వైస్ ప్రెసిడెంట్‌గా మెట్‌పల్లి పట్టణంలోని ఉస్మాన్‌పురకు చెందిన మొహమ్మద్ సల్మాన్ ఖాన్ గెలుపొందారు. కాంగ్రెస్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. తన ఎన్నికకు సహకరించిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాగా పలువురు అతడికి శుభాకాంక్షలు అభినందనలు తెలుపుతున్నారు.