Logo
Download our app
ఘనంగా నాగచైతన్య-శోభిత వివాహం
NEWS   Dec 04,2024 04:56 pm
నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహబంధంతో ఒక్కటయ్యారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపంలో బుధవారం రాత్రి హిందూ సంప్రదాయ పద్ధతిలో జరిగిన ఈ వివాహానికి పలువురు సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. పెళ్లికి సంబంధించిన క్రతువులు కొన‌సాగుతున్నాయి.
⚠️ You are not allowed to copy content or view source