జగిత్యాల జిల్లా యూత్ కాంగ్రెస్ మైనార్టీ
వైస్ ప్రెసిడెంట్‌గా మోసిన్
NEWS Dec 04,2024 04:52 pm
జగిత్యాల జిల్లా యూత్ కాంగ్రెస్ మైనార్టీ వైస్ ప్రెసిడెంట్‌గా మెట్‌పల్లి పట్టణానికి చెందిన మోసిన్ గెలుపొందారు. కాంగ్రెస్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. తన ఎన్నికకు సహకరించిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మోసిన్‌కు శుభకాంక్షలు అందిస్తున్నారు.