Logo
Download our app
అక్రమ మద్యం అమ్ముతున్న ఇద్దరు అరెస్ట్
NEWS   Dec 04,2024 05:00 pm
పెద్దాపురం ఎక్సైజ్ అధికారులు బుధవారం జరిపిన దాడులలో పెద్దాపురం మండలంలో చంద్రమాంపల్లి గ్రామంలో అక్రమ మద్యం సీసాలు అమ్ముతున్న ఒక వ్యక్తి వద్ద నుంచి 09 మద్యం సీసాలు స్వాధీన పరచుకుని, కేసు నమోదు చేశారు. అలాగే జగ్గంపేట మండలం కాట్రావులపల్లి లో ఒక మహిళ వద్ద నుంచి 08 మద్యం సీసాలు స్వాధీన పరచుకుని కేసు నమోదు చేయడం జరిగిందని పెద్దాపురం ఎక్సైజ్ సీఐ అర్జునరావు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source