Logo
Download our app
పుష్ప-2 వాల్ పోస్టర్లు చించేశారు
NEWS   Dec 04,2024 01:27 pm
పిఠాపురంలో పలుచోట్ల అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమా పోస్టర్లను గుర్తు తెలియని వ్యక్తులు చింపేశారు. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈమధ్య మెగా, అల్లూ ఫ్యాన్స్కు పడడంలేదని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈపని ఎవరు చేశారనే చర్చ మొదలైంది. అయితే దీనిపై ఇంకా పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source