Logo
Download our app
జనసేనలో చేరిన మాజీ మండల అధ్యక్షుడు
NEWS   Dec 04,2024 05:02 pm
ఆత్రేయపురం మండలానికి చెందిన జనసేన పార్టీ మాజీ అధ్యక్షుడు చేకూరి కృష్ణంరాజు జనసేన పార్టీలో చేరారు. మండల జనసేన పార్టీ అధ్యక్షుడుగా సుదీర్ఘ కాలం సేవలందించిన చేకూరి కృష్ణంరాజు  కోన్ని  అనివార్య కారణాల వల్ల పార్టీని వీడి వైసీపీ చేరారు. బుధవారం ఆత్రేయపురం మండలం నార్కెడిమిల్లిలో జరిగిన కార్యక్రమంలో కొత్తపేట జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ సమక్షంలో కృష్ణంరాజు తిరిగి జనసేన పార్టీలో చేరారు.
⚠️ You are not allowed to copy content or view source