15 వేల మందికి షోకాజ్ నోటీసులు
NEWS Dec 04,2024 01:00 pm
ఏపీ కూటమి సర్కార్ కోలుకోలేని షాక్ ఇచ్చింది. బయో మెట్రిక్ కచ్చితంగా అనుసరించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అయినా పట్టించుకోక పోవడంతో ఝలక్ ఇచ్చింది. ఈ మేరకు ఏకంగా 15,000 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. బయో మెట్రిక్ వేయని సచివాలయ సిబ్బందికి మెమోలు జారీ చేసింది.