సర్కార్ పై యుద్దం వైసీపీ సన్నద్ధం
NEWS Dec 04,2024 12:43 pm
వైఎస్సార్సీపీ ఏపీ సర్కార్ పై యుద్దం ప్రకటించింది. కూటమి సర్కార్ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని మండిపడ్డారు జగన్. ప్రజల తరపున గొంతు వినిపించాలని పిలుపునిచ్చారు. డిసెంబర్ 11, 27న ర్యాలీలు చేపట్టి వినతి పత్రాలు ఇవ్వాలని ఆదేశించారు. జనవరి 3న ఫీజు రీయింబర్స్మెంట్ కోసం పోరాటం చేయాలన్నారు.