జగన్ రెడ్డీ అమెరికా కథేంటి..?
NEWS Dec 04,2024 12:26 pm
వైఎస్ షర్మిలా రెడ్డి మాజీ సీఎం జగన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. రూ.1700 కోట్లు జగన్ కు అదానీ గ్రూప్ చెల్లించదంటూ అమెరికా సంస్థలు చెప్పినా ఎందుకు చంద్రబాబు చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రశ్నించారు. ఆనాడు అదానీ, జగన్ డీల్ పై స్కాం జరిగిందంటూ పయ్యావుల కేశవ్ కోర్టుకు వెళ్లాడని, నోరు ఎందుకు మెదపడం లేదని మండిపడ్డారు. జగన్ చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలన్నారు.