Logo
Download our app
టీటీడీ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు
NEWS   Dec 04,2024 12:09 pm
టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు తిరుమ‌ల‌లో ఆక‌స్మిక తనిఖీలు చేప‌ట్టారు. వరాహస్వామి అతిథి గృహం వద్ద దుకాణాలు, హాకర్ లైసెన్సులను పరిశీలించారు. తిరుమల అందాలను చెడగొట్టేలా ఇష్టానుసారం ఆక్రమణలు గుర్తించారు. అనధికార హాకర్లను వెంటనే తొలగించాలని ఆదేశించారు. నిభందనలకు లోబడి వ్యాపారాలు చేసుకోవాలని స్ప‌ష్టం చేశారు.
⚠️ You are not allowed to copy content or view source