గవర్నర్ ను కలిసిన కూటమి నేతలు
NEWS Dec 04,2024 12:05 pm
రాష్ట్ర గవర్నర్ కేఎస్ రాధాకృష్ణన్ కలుసుకున్నారు మహాయుతి కూటమి నేతలు. శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్, మహాకూటమి పార్టీల తరపున ముఖ్యమంత్రి పదవికి దేవేంద్ర ఫడ్నవీస్‌కు మద్దతు తెలుపుతూ లేఖలను అందజేశారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, విజయ్ రూపానీతో పాటు కీలక నేతలు హాజరయ్యారు.