డిప్యూటీ సీఎం పదవి తిరస్కరణ
NEWS Dec 04,2024 11:36 am
మరాఠా పాలిటిక్స్ లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. మహాయుతి కూటమిలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ను ఎంపిక చేసినట్లు ఇప్పటికే ప్రకటించారు. డిప్యూటీ సీఎంలుగా అజిత్ పవార్, షిండేలు ప్రమాణ స్వీకారం చేస్తారని గవర్నర్ కార్యాలయం వెల్లడించింది. అయితే తనకు డిప్యూటీ సీఎం పదవి వద్దంటూ బాంబు పేల్చారు ఏక్ నాథ్ షిండే.