Logo
Download our app
పుష్ప‌-2 టికెట్ ధ‌ర‌ల పెంపు స‌బ‌బే
NEWS   Dec 04,2024 11:20 am
వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ షాకింగ్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 టికెట్‌ ధరల పెంపుపై ట్వీట్ చేశారు. లగ్జరీ కార్లు, విలాసవంతమైన భవనాలు, బ్రాండెడ్‌ బట్టలపై పెంచితే ఎందుకు అడ‌గ‌డం లేద‌న్నారు. సినిమా టికెట్‌ ధరల మీదే ఎందుకు ఏడుస్తున్నారంటూ మండిప‌డ్డారు. కాగా టికెట్ ధ‌ర‌ల పెంపుపై కోర్టులో సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ స‌తీష్ కమాల్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు.
⚠️ You are not allowed to copy content or view source