Logo
Download our app
సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ గా పెందుర్తి
NEWS   Dec 04,2024 11:05 am
ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌కు రాష్ట్ర ప్రభుత్వం కోఆర్డినేట‌ర్ ను నియ‌మించింది. రాజానగరం మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ ను సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ గా క్యాబినెట్ ర్యాంక్ తో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ఇవాల్టి నుంచే అమ‌లులోకి వ‌స్తాయ‌ని తెలిపింది.
⚠️ You are not allowed to copy content or view source