అమరావతిలో భూమి కొనుగోలు చేశా
NEWS Dec 04,2024 10:39 am
సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. అమరావతిలో నివాసం ఉండేందుకు భూమిని కొనుగోలు చేశానని చెప్పారు. త్వరలోనే శంకుస్థాపన చేస్తానని వెల్లడించారు. కాకినాడ విషయంలో జగన్ రెడ్డి తీరును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. పారిశ్రామికవేత్తలను బెదిరించి ,వాటాలు తీసుకునే నీచమైన సంస్కృతి తనది అన్నారు. జగన్ అక్రమాలు అన్నింటిపై విచారణ చేపడతామని ప్రకటించారు.