ఆర్టీఏ చెక్ పోస్టులపై ఏసీబీ దాడులు
NEWS Dec 04,2024 10:27 am
తెలంగాణలోని ఆదిలాబాద్, నల్లొండ, గద్వాల్ జిల్లాల్లో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. ఆర్టీఏ చెక్ పోస్టులపై దాడులు చేపట్టింది. ఆదిలాబాద్ లోని భోజరాజు, నల్గొండలోని విష్ణుపురం, గద్వాల్ లోని ఆలంపూర్ చెక్ పోస్టులను తనిఖీ చేసింది. అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. రూ. 1.78 లక్షలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.