రూ. 3.51 కోట్ల గంజాయి, అల్పోజోలం కాల్చివేత
NEWS Dec 04,2024 08:39 am
కామారెడ్డి జిల్లాలో 36 కేసుల్లో పట్టుకున్న రూ.3.51 కోట్ల విలువ చేసే గంజాయి, అల్పోజోలంను అధికారులు కాల్చివేశారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి, పెద్దాక్కల్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ అమోదం పొందిన శ్రీమెడికెర్ సర్వీస్లో గంజాయిని దగ్ధం చేశారు. ఐదు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లలోని 36 కేసుల్లో పట్టుబడిన 783.36కిలోల గంజాయి, 16.625 కిలోల అల్పోజోలం, 2.15 కేజీల డ్రై జి ఫామ్, 0.852 గంజాయి మొక్కలను కాల్చివేశారు.