Logo
Download our app
అడిషనల్ ఎస్పీకి శాలువాతో సన్మానం
NEWS   Dec 04,2024 09:24 am
నిర్మల్ జిల్లా కేంద్రంలో అడిషనల్ SP గా పదవి భాద్యతలు స్వీకరించారు ఉపేందర్ రెడ్డి. ఈ సందర్బంగా ఆయనని మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో, బొకే తో సన్మానించారు స్థానిక కౌన్సిలర్లు మేడారం ప్రదీప్ పోశెట్టి, ఇతర కౌన్సిలర్లు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source